Watch Shyam Singha Roy Movie Writer Satyadev Janga Exclusive Interview About Movie
#ShyamSinghaRoy
#WriterSatyadevJanga
#ActorNani
#SaiPallavi
#KrithiShetty
బెంగాలీ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న శ్యామ్ సింగ రాయ్ మూవీ గురించి ఆ సినిమా రైటర్ సత్యదేవ్ జంగా ఇంటర్వ్యూ లో చాలా విషయాలు పంచుకున్నారు. నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ కలకత్తా నేపథ్యంలో పిరియాడికల్ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న తెలుగు సినిమా.